15.11.2024....           15-Nov-2024

 కార్యకర్తల కరస్పర్శతొ

శ్మశానములూ, రోడ్ల దరులూ, ముక్కులదిరే పెంట దిబ్బలు

తొమ్మిదేడుల క్రితం కూడా దుమ్ము నిండిన ఊరి వీధులు

కార్యకర్తల కరస్పర్శతొ పరారైనవి కశ్మలమ్ములు

అదే ఊరిపుడద్భుతంగా అవతరించెను చూసి మురియుడు!