నాదేంపోయెను నాదేంపోయెను కూర్చొని పద్యాలను బరుకగలను త్రిప్పి త్రిప్పి రకరకాల కవిత్వాలు గిలుకగలను చీకటిలో వీధి పనులు చేస్తుండే వాళ్లు కదా అసలు కథా నాయకులని అందరు గుర్తించవలెను...
Read Moreఎక్కడ ఆ చల్లపల్లి? ఏమౌతది? ఎక్కడ తను- ఏమౌతది? ఎక్కడ ఆ చల్లపల్లి? అంత భూరి విరాళము సమర్పించుట జరిగెనెట్లు? స్వచ్చ కార్యకర్తల శ్రమ అంతగ కదిలించెనతని విజయేంద్ర ప్రసాదు గారి విజయముగా భావించెద!...
Read Moreఏ సంగతి గుర్తింతును పన్నెండేళ్ళుగ ఊరిని బాగు చేయు పట్టుదలా? కష్టార్జితమును ఊరికి ఖర్చు పెట్టు త్యాగములా? పండుగ వేళల చీపురు పట్టి వీధి ఊడుపులా? ఏ సంగతి గుర్తింతును...
Read Moreఏది మొదట కీర్తింతును? స్వచ్చ సారథులు రాకనె శ్రమదానం సాగెననా – స్వయం ప్రేరణ తొ ఇందరి వేకువ సేవల పైనా- రాత్రి వేళ శ్మశానముల రాపాడిన సేవలనా- ...
Read Moreఉత్తమ జీవన పథమని ఊరికి శ్రేయస్కరమని, ఉత్తమ జీవన పథమని, పర్యావరణ హితమ్మని, ప్రజారోగ్య దాయకమని మూడు వేల ఏడొందల రోజులుగా శ్రమిస్తున్న ...
Read Moreకలుపుకు కాలాంతకులు కలుపుకు కాలాంతకులుగ - మురుగుకు యమ దూతలుగా ప్లాస్టిక్ లకు శత్రువులుగ - పచ్చదనపు పోషకులుగ పన్నెండేళ్లుగ ఊరును ప్రకాశింప జేస్తుండిన ...
Read Moreకార్యకర్త కష్టముపై కవిత వ్రాయకుండగలన? ప్రతి వేకువ వలంటీర్ల క్రమ శిక్షణలను చూస్తూ, గడ్డికోత యంత్రంతో గడ్డిని కోయుటు తలచుచు, ఎంగిలి ప్లాస్టిక్ సీసా లేరువారి గమనిస్తూ ...
Read Moreఏమని కీర్తించ వలెను-3 డెబ్బది - ఎనుబది వయసున ధీరుల దీక్ష గురించా- గాజుల చేతుల చీపురు గలగల సవ్వడి గురించ- సర్జరి జరిగిన కళ్లతొ స్వచ్ఛసేవల గురించ- దేన్ని తొలుత వర్ణించను? దేన్ని పిదప కీర్తించను?...
Read Moreఏమని కీర్తించ వలెను-1 కలుపు, పిచ్చిచెట్లు నరికి కార్చు చెమట చుక్కలనా? రోడ్లపైకి పెరుగు చెట్ల కొమ్మ నరుకు కష్టమునా? చీపుళ్లతొ రహదార్లను చిమ్ముతున్న దృశ్యమునా? దేన్నని వర్ణించదగును? ఏమని కీర్తించ వలెను? ...
Read More