11.12.2025....           11-Dec-2025

   ఉత్తమ జీవన పథమని

ఊరికి శ్రేయస్కరమనిఉత్తమ జీవన పథమని,

పర్యావరణ హితమ్మనిప్రజారోగ్య దాయకమని

మూడు వేల ఏడొందల రోజులుగా శ్రమిస్తున్న

కార్యకర్త కష్టముపై కవిత వాయకుండగలన?