వింత మాత్రమేమున్నది?
భాగ్య నగర వాస్తవ్యుడు జయరాజను ప్రకృతి కవికి
స్వచ్చోద్యమ చల్లపల్లి సందర్శన అనివార్యమె
ప్రకృతి రక్షణా బాధ్యులు స్వచ్చోద్యమ కారులకు
ఆత్మీయత పంచుటలో వింత మాత్రమేమున్నది?