27.01.2026....           27-Jan-2026

                సమాజానికి ప్రీతికరమా?-2

పట్టుదలతో కార్యకర్తలు పదీ – పదకొండేళ్ల నుండీ

ఊరి వీధుల, వీధి ప్రక్కల ఉన్న మురికిని కడుగు తుంటే

పట్టనట్లో – చూడనట్లో ప్రజలు విజ్ఞులు మిన్నకుంటే

సహేతుకమా? సమున్నతమా? సమాజానికి ప్రీతికరమా?