24.03.2026....           24-Mar-2026

          అదే సార్ స్థిత ప్రజ్ఞ అంటే-10

డి.ఆర్.కె.తో సహాధ్యాయులు, అతనితో మిత్రాను బంధులు

తరలి వచ్చీ, చెట్లు నాటీ, మరల మరలా చూసి పోతూ

దాతలై పోతుందురంటే- బాధ్యతలు మోస్తుందురంటే

అది గదా తగు దాన ధర్మము- అదే గద నిష్కామకర్మము!