11.04.2026....           11-Apr-2026

     ఇపుడైన గ్రహించరే!

వందల మందిని హీరో వాయించే స్తున్నప్పటి -

హీరోయిన్ మెలి తిరుగుచు హొయలు పోవుచున్నప్పటి-

హంగు స్వచ్చ కార్యకర్త శ్రమలో కనిపించదే!

ఏది భ్రమోకనికట్టో ఇప్పటికీ తెలియదే!

ఏది మహోత్కృష్టమో ఇపుడైనా గ్రహించరే!