22.04.2026....           22-Apr-2026

         జీతమెంతభత్యమెంత?

“ఎవరండీ ఈ కార్మికు - లెవరండీ ఈ సేవకు

లెందుకు ఈ వేకువ సేవలుఏల చెత్తమురికి పనులు?

జీతమెంతభత్యమెంతజై జై అని నినాదమేల?”

అనెడి ప్రశ్నలిప్పటికీ వినిపించుట విచిత్రమే!