25.04.2026....           25-Apr-2026

 చాటింపులు వేయాలా?

శ్రమదానపు ప్రాశస్త్వము చాటింపులు వేయాలా?

వేదికపై మైకు ముందు వీనులదర అరవాలా?

శ్రమదాతల తృప్తి గాంచిగ్రామములో మార్పులెంచి

ఇదొక అపూర్వ ఉద్యమమని ఎవ్వరైన గ్రహించలేర?