02.05.2026....           02-May-2026

         పురాణాలను చదివితిమి గద!

పురాణాలను చదివితిమి గద! పూర్వచరితలు గ్రహించాం గద!

త్యాగమే అతిదొడ్డ గుణమని, స్వచ్ఛ శుభ్రతె దైవ ప్రియమని

తెలిసి కూడా సొంత ఊరికి త్యజించమ ఒక గంట సమయం?

కలిసి నడువమ? స్వచ్ఛ సుందర కార్యకర్తల కండదండగ!