పెద్ద చదువుల సరస్వతిగా
పెద్ద చదువుల సరస్వతిగా, పాఠ్యబోధక ఉపాధ్యాయిని -
యూ.టి. ఎఫ్. లో పాత్రధారిణి, H.M.గా ముఖ్య భూమిక,
వైద్యశిబిరపు కార్యకర్తగ, స్వచ్ఛ సుందర సేవికగ, ఈ
సుభాషిణి బహురూపధారణ చూసి మెచ్చని వారుకలరా?