అతిరథులను వీక్షించా!
గ్రామ కలుషితముల మీద కత్తి దూయు కార్యకర్త
లందరిని పరీక్షించా - అభిమతాలు గుర్తించా సొంత ఊరి సమస్యలకు స్పందించుట గమనించా అర్ధ రథులు – మహారథులు - అతిరథులను వీక్షించా!