12.08.2021....           12-Aug-2021

వ్రాయలను కొంటున్నా

 

ఇంటి – పెరటి – పరిసరాల – వంట ఇంటి వ్యర్ధాలను

తడి – పొడిగా అందించి – డంపింగుకు పంపించి

మరల వాడుకొనే రీతి – ఎరువులుగా మార్చు ఖ్యాతి

గ్రామంలో నెలకొలిపే ప్రయత్నాలు సాగాయని...