01.06.2022....           01-Jun-2022

         సమర్పిస్తున్నాం ప్రణామం – 30

“మన వీధిని – మన ఊరిని మనం సంస్కరించు కొరకు

మురుగుల దుర్గంధం నిర్మూలించే మంచి పనికి,

ఎవరెవరో నన్ను – నిన్ను బొట్టు పెట్టి పిలవాలా?”

అని బాధ్యత వహిస్తున్న అందరికీ ప్రణామం!