08.06.2022....           08-Jun-2022

      సమర్పిస్తున్నాం ప్రణామం – 37

చెట్టు - పుట్టలు, మురుగు వాగులు, చెత్త నిండిన పంట కాల్వలు

కళాహీనములైన వీధులు, జీవరహితములైన బాటలు

స్వచ్చ సైన్యం పాదస్పర్శతో, హస్తవాసితొ కనుల పండుగ

లైన వింతటి మార్పు తెచ్చిన అందరికి మా శుభ ప్రణామం!