15.08.2022....           15-Aug-2022

    “అతి పరచయాదవజ్ఞః”

“అతి పరచయాదవజ్ఞః” అనే సూక్తి నిజం నిజం

చల్లపల్లి అత్యధికులు స్వచ్చోద్యమ మెరుగరు

ఆ ఉద్యమ విజయాలకు అంగీకారం తెలపరు

దేశ - విదేశస్తులేమొ దీన్ని ప్రస్తుతింతురు!