అజాత శత్రువులే గదా! ఎవ్వరినీ నొప్పించక - బెదిరించక – బాధించక ఎవరి వీధి - ఎవరివాడ - ఎవరి ఇంటి ముందైనా పెంట కుప్పొ - మురుగు కంపొ - నిర్వికారముగ చేసే స్వచ్ఛ కార్యకర్తలనగ అజాత శత్రువులే గదా! ...
Read Moreసంఘటితమొ – సందేశమొ ఆదర్శము - ఆశ్చర్యము - ఆనందమొ - అభ్యుదయమొ సంవేదన - సందేశమొ – సదాచరణ సందేశమొ - ఏదైతేనేం గానీ – స్వచ్చోద్యమ కారులు పన్నెండేళ్లుగా శ్రామిక పట్టు సడల నీయరు!...
Read Moreక్రీడను మాత్రం ఎన్నైనా పెంచగలరు ఎంపిక చేసిన చెట్లను రహదారులపై విరివిగ పూవులు పూయించగలరు...
Read Moreరొటీన్ లైఫ్ కు భిన్నంగా ఒంటరితనముకు చిక్కిన ఓ నా గ్రామస్తులార! విసుగుదలలు, క్రుంగుబాట్లు వేధించే మిత్రులార! రొటీన్ లైఫ్ కు భిన్నంగా ...
Read Moreఅవసరమీ శ్రమత్యాగము ఏ ఒకరిని ప్రశ్నించిన “ఎందుకు ఈ శ్రమదానం?” అని, ఈ వేకువ మీ కష్టం ఎంత కాలమూరికి? అని వినిపించెను à...
Read Moreఅది మాత్రం సుస్పష్టము కార్యకర్తలందెవరిని కదిలించిన శ్రమదానము ఆపేందుకు ఇష్టపడరు - అది మాత్రం సుస్పష్టము ప్రతి వార్డులొ ప్రà°...
Read Moreనల్లూరి శ్రీను ఇతగాడే రోగి జాతకం ఆతని రక్తంలో కనిపెట్టుట విశ్లేషణ పూర్వకముగ వైద్యునకు అందించుట ...
Read More