Daily Updates

2178* వ రోజు ...

 గ్రామ స్వచ్ఛతా పునరుద్యమంలో 2178*  వ నాడు.   03.07.2021 వ నాటి శుభోదయ పూర్వమే – 4.22 సమయానికే కనీసం 11 మంది గ్రామ మెరుగుదల దీక్షాపరులు (వాట్సాప్ ఛాయా చిత్రం చూడండి), తదుపరి కొద్ది నిముషాలలో వచ్చి కలిసిన 20 మంది దీక్షా దక్షితులు - నేటి స్వచ్ఛ యజ్ఞం ముగింపు వేళకు దానికొక స...

Read More

2177* వ రోజు ...

 2177*  వ నాటి గ్రామ స్వచ్చతా పునరుద్యమ సంగతులు.   ఈ శుక్రవారం (02.07.2021) వేకువ 4.27 కే బందరు రహదారిలో పునః ప్రారంభమైన వీధి పారిశుధ్య చర్యలతో 6 వ నంబరు పంట కాలువ మొదలు కళా నర్శింగ్ హోమ్ దాక శుభ్రతకు నోచుకున్నది. రెండు ఆసుపత్రుల – బ్యాంకు – కళాశాల – రిజిస్ట్రారు కార్యాలయాల – పండ్ల దుకాణాల పరిసరాలు చాల వరకు మ...

Read More

చల్లపల్లి పంచాయితీ ఆవిర్భవించి నేటికి 133 సంవత్సరాలు....

 చల్లపల్లి పంచాయితీ ఆవిర్భవించి నేటికి 133 సంవత్సరాలు.   ‘స్వచ్చ సుందర చల్లపల్లి’ ఉద్యమం ప్రారంభించబడి 6 ½ సంవత్సరములు (నవంబర్ 12, 2014).   చల్లపల్లి పంచాయితీ కి 127 సంవత్సరములు నిండిన సంధర్భంగా ‘స్వచ్చ చల్లపల్లి’ ఉద్యమంలో భాగంగా 2015 జులై 2 వ తేదీన 127 మొక్కలను గంగులవారిపాలెం రోడ్డులో నాటడం జరిగింది. 6 సంవత్సరాలు తరువాత ఆ రోడ్డు సుందరం...

Read More

గ్రామ సేవలో 6 సంవత్సరాలు నిండిన ‘మనకోసం మనం’ ట్రస్టు. ...

 గ్రామ సేవలో 6 సంవత్సరాలు నిండిన ‘మనకోసం మనం’ ట్రస్టు.   డాక్టర్ గురవారెడ్డి గారి చొరవతో స్వచ్చ సుందర చల్లపల్లి లక్ష్యంతో 2015 జులై 1వ తేదీన ‘మనకోసం మనం’ ట్రస్టు స్టాపించబడినది. RTC బస్టాండు నవీకరణ, ...

Read More

29.04.2021...

 నీకు మా స్వచ్చోద్యమాంజలి   మౌనముగనే వేల గంటలు ‘మనం మనకోసం సుమా’! అని ఎవడు చేసెనో సొంత ఊరికి ఇన్ని వేల దినాల సేవలు వీధి వీధిన దుమ్ము ధూళిని, మురుగు కాల్వల సిల్టుతో డెనొ అతడె వాసన కృష్ణారావని – అతని బ్...

Read More

2176* వ రోజు ...

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే విషతుల్యమైన ప్లాస్టిక్ వస్తువులను వాడము గాక వాడం!   2176* వ నాటి గ్రామ స్వచ్చోద్యమ సుందర చల్లపల్లి.           వేలాది రోజుల తమ శ్రమ దాతృతకు భిన్నంగా ఈ ఆదివారం ఉషోదయాన- 5.30 నుండి 6.20 వరకు గ్రామ ప్రథమ వార్డులో – బాలికల వసతి గృహ సమీపంలో  ప్రవర్తిల్లిన 34 మంది స్వచ్చ కార్యకర్తల ప్రత్యేక కార్య...

Read More

2175* వ రోజు ...

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే విషతుల్యమైన ప్లాస్టిక్ వస్తువులను వాడము గాక వాడం!   2175* వ నాటి గ్రామ స్వచ్ఛ – సుందరీకరణ ప్రయత్నం.   ఏప్రిల్ 18 (ఆదివారం) కూడ ఊరి పరిచర్యల కోసం 4.16 కే 15 మందికి తెల్లవారింది. మిగిలిన వారి రాకతో ఆ బలం 31 దాక పెరిగి, రెండు గంటల పాటు – 6.15 దాక వీధి అస్తవ...

Read More

2174* వ రోజు ...

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే విషతుల్యమైన ప్లాస్టిక్ వస్తువులను వాడము గాక వాడం!   2174* వ నాటి హరిత సుందర చల్లపల్లి విశేషాలు.            స్థిరవార బ్రహ్మముహూర్తం (4.15) సమయంలో సైతం ఈ కశ్మల భరిత బైపాస్ మార్గంలో – షాబుల్ వీధి చివరలో గ్రామ స్వచ్ఛ – శుభ్రతా కంకణధారులైన 13 మంది హాజరయ్యారు. ఇంకా ...

Read More

2173* వ రోజు ...

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే విషతుల్యమైన ప్లాస్టిక్ వస్తువులను వాడము గాక వాడం!   స్వచ్ఛ – సుందర – సౌభాగ్య చల్లపల్లిలో 2173* వ నాడు.             శుక్రవారం నాటి వేకువ జాములో సైతం 4.15 కే స్వచ్ఛ కార్యకర్తల వీధి పారిశుద్ధ్య సంసిద్ధత! కబేళా బజారు దగ్గర అప్పటికే 11 మంది చేరుకొని...

Read More
<< < ... 168 169 170 171 [172] 173 174 175 176 ... > >>