రామారావు మాష్టారి పద్యాలు

02.09.2021...

         ప్రాణవాయు పరిరక్షణ స్వచ్చోద్యమ చల్లపల్లి కధాక్రమం బేదనగా... సామాజిక ఋణం తొలుగు తాత్త్వికత పునాదిగా... బస్టాండున – శ్మశానాన – రహదార్లలో చెట్లు నాటి పచ్చదనం – ప్రాణవాయు పరిరక్షణ చేయడం!        ...

Read More

01.09.2021...

         స్వచ్చోద్యమ ఉద్యోగం స్వచ్చోద్యమ చల్లపల్లి కథా క్రమం బెట్టిదనగ- సామాజిక ఋణ విముక్తి సాహసమే పునాదిగా – పచ్చదనం, విరి సౌరభ- స్వచ్ఛ - శుభ్ర వీధులతో పరమాద్భుత స్వ గ్రామం పరిఢవిల్లు ఉద్యోగం !  ...

Read More

31.08.2021...

               వికాసాల నిర్మాణం   స్వచ్ఛ – సుందర చల్లపల్లి చరితక్రమం బెట్టిదనగ...   సామాజిక ఋణం తీర్చు తాత్త్వికత పునాదిగా – మనకూ – మన గ్రామస్తుల మనో వికాసాల కొరకు...

Read More

30.08.2021...

                అనుసరింపుము అడుగుజాడలు   సకల గ్రామం అడుగడుగునా స్వచ్ఛ – సుందర శుభ్రశోభలు ఎవరివో ఈ వీధి శుభ్రత లెవరివో ఈ స్వచ్ఛ దీప్తులు ఏడేళ్ళ క్రిందటి గ్రామ దుస్థితి ఇంతలోనే మరువ బోకుము ...

Read More

29.08.2021...

              శ్రమదానం- అదెమూలం కనువిందగు శ్రమదానం కనిపిస్తే చిరకాలం దారుల-వీధుల-డ్రైనుల కాలుష్యం మటుమాయం చల్లపల్లి అణువణువున స్వచ్ఛత ఇక సుసాధ్యం ఆహ్లాదం-ఆరోగ్యం-ఆనందపు తాండవం!...

Read More

28.08.2021...

        సంఘం శరణం గచ్ఛామి   “సంఘం – ధర్మం – జ్ఞానం శరణం గచ్ఛామి” అనుచు ఏనాడో వాక్రుచ్చెను సిద్ధార్ధుడు గౌతముడు ...

Read More

27.08.2021...

             ఏ ఉద్యమ మందైనా....   స్వచ్చోద్యమ చల్లపల్లి సాధించిన విజయమేది? ఆ సుదీర్ఘ ఉద్యమాన అసలగు వైఫల్యమేది? గ్రామ స్వచ్ఛ – శుభ్ర దీప్తి ఘన విజయం అనుకొంటే – అత్యధికుల దూరస్థితి అపజయ మనుకోవచ్చా? ...

Read More

25.08.2021...

       ఇట్టి వాళ్ళకె నా ప్రణామం – 3   ఒకే త్రాటను – ఒకే మాటను – ఒకే బాటను నడుస్తున్నరు ఒడుదొడుకు లెన్నెన్ని వచ్చిన స్వచ్ఛయత్నం వీడకున్నరు యుగ స్వభావం తెలుసుకున్నరు – క్షేత్ర మందే నిలుస్తున్నరు ...

Read More

22.08.2021...

             ఇట్టి వాళ్ళకె నా ప్రణామం – 2  పేరుకే ఇది గొప్పదేశం-వేనవేలుగ సమస్యలతో –పీట ముడులతొ కునారిల్లే బీద దేశం-స్వచ్చ శుభ్రత లెపుడొ మరచిన మురికిదేశం ఒక్క గ్రామము నుదాహరణగ-స్వచ్చ-శుభ్ర-స సుందరంగా తీర్చి దిద్దుటకై శ్రమించే ధీరులకు నా తొలి ప్రణామం!...

Read More
<< < ... 152 153 154 155 [156] 157 158 159 160 ... > >>