రామారావు మాష్టారి పద్యాలు

26.02.2022...

            పరిశుభ్రత మన కవచం. ఆదర్శం కబుర్లేల? ఆచరణమె ముఖ్యం గద! కాలుష్యమె రావచ్చు – కరోన జబ్బె కావచ్చును పరిశుభ్రత కవచంగా శ్రమదానం ఆయుధముగ దేనినైన ఎదుర్కొనక తీరదులే స్వచ్ఛ సేన!...

Read More

25.02.2022...

             స్వచ్చోత్తమ చల్లపల్లి   ఎంతో మేధోమధనం - ఎంతెంతో అధ్యయనం దేశకాల సమస్యలకు దీటగు ప్రత్యుత్తరం పర్యావరణ సమతుల్యత – ప్రజా శ్రేణి సమీకరణ లక్ష్యంగా మొలిచి పెరుగు లక్షణమగు పెనువృక్షం!...

Read More

24.02.2022...

                 స్వచ్ఛ శుభ్ర చల్లపల్లి ఇది ప్రజోద్యమమె ఐతే  ఏరి గ్రామ ప్రజలెల్లరు? ఇది త్యాగ పునీతమె ఐతే ఎంతమంది - వారెవ్వరు? ఒంటి చేతి చప్పట్లతొ ఒక విచిత్ర పరిస్థితి! ఉద్యమ అంతిమ లక్ష్యం ఊరి స్వచ్ఛ పురోగతి!...

Read More

23.02.2022...

                కరోనాతో అష్టకష్టం! వేన వేల దినాల నుండీ వీధులన్నీ శుభ్రపరచీ – కసవులూడ్చీ – మురుగు తోడీ – గ్రామ స్వస్తత పాదుకొలిపిన కార్యకర్తకు కళ్ల ముందే - కరోనాతో గ్రామమంతా ...

Read More

22.02.2022...

         ఇంతకన్న ఉదాహరణ? అప్పుడపుడు అడ్డంకులు వచ్చి కూడ కాళ్లకి స్వచ్చోద్యమ మేమి ఇవ్వలేదు చల్లపల్లికి? అలుపెరుగని నిరుపమాన స్వచ్చోద్యమ స్ఫూర్తికి ఇà°...

Read More

21.02.2022...

         స్వచ్ఛ మాన్య చల్లపల్లి. పది మందికి మేలు చేయు పనుల పైన విమర్శలా? గ్రామంలో కదం త్రొక్కు రక్షకులకు వివక్షలా? ఎన్నెన్నో ఊళ్ల మీద ఈ ఉద్యమ ప్రభావమా? ...

Read More

20.02.2022...

          స్వచ్చోద్యమ రీతులు వీధులలో కొలువున్నవి వేనవేల మొక్కలు కర్మల భవనాలు ఇంక శ్మశానాలు రహదారులు – అవి - కార్యకర్త కరస్పర్శతో పర్యాటక ప్రదేశాలు ...

Read More

19.02.2022...

       ఇది జన్మాంతర ఋణమా? సేవలనీ - జన్మాంతర ఋణాలనీ పేర్లెందుకు? 'ప్రజారక్తి, దేశ భక్తి' పెద్ద పెద్ద కబుర్లేల? మానవీయ విలువలనో - బాధ్యత నిర్వహణమనో ...

Read More

18.02.2022...

            స్వచ్చోద్యమ కారులే ఉవ్వెత్తున లేచి సాగు ఉద్యమమిది ఎవరి కొరకు? నిస్వార్థ – క్రమబద్ద – శ్రమ దాతలు ఎచట - ఎవరు? “సంఘం – బుద్ధం – ధర్మం” శరణు జొచ్చు ధన్యులెవరు? ...

Read More
<< < ... 170 171 172 173 [174] 175 176 177 178 ... > >>