పని చలువతొ విచ్చుచున్న ఈ కలువ ఇప్పుడిప్పుడె తెలుస్తోంది ఈ శ్రమజీవుల విలువ శ్రమదాతల పని చలువతొ విచ్చుచున్న ఈ కలువ కసికందక – వసివాడక కాంతులు విరజిమ్మాలని క్రమిస్తున్...
Read Moreస్వచ్చోద్యమ మనగనేమి? బ్రహ్మ ముహూర్తాన లేచి, బజార్లలో కసవులూడ్చి, శ్మశానమున సంచరించి, మురుగుకాల్వ సిల్టు తోడి ఊరంతటి స్వస్తతకై ఉరుకులు పరుగులు పెట్టే ...
Read Moreప్రక్షాళన ఆనాడే! ఎప్పుడు సంకల్పించిరొ ఈ గ్రామం స్వస్తతకై – ఎన్నడు ముందడుగేసిరొ ఈ వీధుల శుభ్రతకై ఆముహూర్తబలమెట్టిదొ – ఆ సంకల్పం శక్తేదో మొదలైనది చల్లపల్లి ప్రక్షాళన ఆనాడే! ...
Read Moreకార్యకర్త సదా జరుపుతున్న సమరం! అందరి సుఖశాంతులకై అది కొందరి ఆలోచన ఆత్మానందం కొరకై అదొక నిత్యసదాచరణ అస్తవ్యస్తతలమీద - అస్వస్త పరిస్థితిపై స్వచ్ఛ కార్యకర్త సదా జరుపుతున్న సమరం అది!...
Read Moreఒక చేతన-ఒక కదలిక జివ సచ్చిన వీధులు, నిర్జీవంగా పరిసరాలు తొడతొక్కుడుగా బ్రతుకుల గడబిడలు సహించలేక ఒక చేతన-ఒక కదలిక ఊరిలోన తేవాలని ...
Read Moreఅట్టి చిక్కటి నిబద్ధతకే ఇన్ని ఏళ్ళని హద్దు లేదే, ఇంతవరకని పరిధి లేదే, వల్లకాడో – మురుగుకాల్వో - బురదగుంటొ వివక్ష లేదే! గ్రామమునకొక మంచి జరుగుటె కావలెను ఈ కార్యకర్తకు! అట్టి చిక్కట...
Read Moreపైకి మాత్రం కానిపించదు మారుమూలన చల్లపల్లిలొ మనం చేసే స్వచ్ఛ ప్రక్రియ ప్రశాంతంగా సాగిపోవును – పైకిమాత్రం కానిపించదు సదాలోచన పరుల మదిలో చాప క్రిందగ నీరులాగా దేశమంతా ప్రాకుచున్నది - దీప్తులను వెదజల్ల...
Read Moreఆమె సొగసులు చూడతరమా! చల్లపల్లను సుందరాంగికి వచ్చెనట దశవర్షప్రాయము ఇప్పటికె ఆ హరిత సంపద, ఇంతలింతగ స్వచ్ఛ శుభ్రత రాష్ట్ర మందున, దేశమంతట ప్రజానీకం నోళ్ల లోపల ...
Read Moreచల్లపల్లి స్వచ్ఛ బ్రాండు “గ్రామ దరిదాపుల ఏ కాలుష్యం మిగలరాదు పండ్ల - పూల మొక్కలకడ కలుపన్నది ఉండరాదు చల్లపల్లి స్వచ్ఛ బ్రాండు జగమంతా వెలయా” లని కష్టించిన వారికెల్ల సాష్టాంగ నమస్కారం!...
Read More