ఆలస్యమ్ అమృతమ్ విషమ్ అలవిగాని పని గాదిది - అత్యవసర కార్యం గద! ఊరంతటి మేలు పనులు ఉమ్మడి స్వస్తతకై గద! ఎందుకింత నిర్లక్ష్యం - ఏమిటికీ ఆలస్యం? “ఆలస్యమ్ అమృతమ్ విషమ్” అనునది ఆర్యోక్తే గద!...
Read Moreకార్యాచరణకు దిగనిదె గ్రామం గర్వింపదగిన - రాష్ట్రం పాటింపదగిన – దేశమాచరింపదగిన స్వచ్ఛ – సుందరోద్యమమిది చూసి - మెచ్చి- “ఆహా! ఓహోహో!” అనుకొంటూ ...
Read Moreసదానంద చల్లపల్లి డ్రైను సిల్టుతోడడమూ, చెట్లెక్కుట సరదానా! వీధులెక్కి కావాలని వేషాల ప్రదర్శనమా! నిజంగానె ఊరిపట్ల నిర్భర మమకారమా! సదానంద చల్లపల్లి సాధించే నమ్మకమా!...
Read Moreవెర్రి మొర్రి చేష్టలా? ‘విసృతజన హితార్థమై వీధులు శుభ్రంచేయుట, కాలుష్యం విరుగుడుగా హరిత సంపదను పెంచుట, డ్రైన్లను నడిపించుట, రహదారి వనాలను సాకుట’- వెర్రి మొర్రి చేష్టలా? వింత సదాచారములా?...
Read Moreసుసంపన్నం కాకున్నది? ‘సానుకూల స్పందన గల గ్రామం’ అను పేరున్నది “క్రొత్తకు స్వాగతమిచ్చే ఉత్తము”లను మాటున్నది మరి – శ...
Read Moreఊగిసలాట అవసరమా! జనహిత శ్రమదానానికి చాలీ చాలని స్పందన క్రొత్త శ్రమ సంస్కృతి యెడ కొంచెం మిశ్రమ స్పందన స్వచ్చోద్యమ కారులపై సగం సగం నమ్మకమా! ఉత్తమ కార్యాచరణకు ఊగిసలాట అవసరమా! ...
Read Moreచల్లని ఒక మంచి పల్లె అందరి కాదర్శంగా అలరారెడి గ్రామ మేది? వ్యక్తుల లాభం కన్న సమిష్టి సుఖం కోరునేది? భూగర్భంలోనె మురుగు ప్రవహించే మంచి పల్లె? ...
Read Moreసహానుభూతి పొందేందుకు పదేళ్ల మన శ్రమదానం ప్రగతిని గమనించేందుకు స్వచ్ఛ కార్యకర్తలతొ సహానుభూతి పొందేందుకు ఎందరు దర్శించారో - ఎలా పరీక్షించారో ఎంతగ స్పందించారో - ఎట్లు సన్ను తించారో! ...
Read More“నేనూ, నా” దనేకన్న సత్సాంగత్యం ఉంటది - సత్సంభాషణముంటది. “నేనూ, నా” దనేకన్న ‘మనమూ, మనూ’రనే ద్యాస చిత్తంలో-మాటల్లో-చేతల్లో కనిపిస్తది వేకువ శ్రమదానం పవిత్రతేదొ తెలిసొస్తది! ...
Read More