సాష్టాంగ ప్రణామములు! అందలమెక్కుట కన్నా అది మోయుట మేలనుకొని వీధులు చెడగొట్టుకున్న శుభ్రపరచుటే మిన్నని సామాజిక సామూహిక సంతోషమే చాలనుకొని ...
Read Moreసాష్టాంగ ప్రణామములు! “స్వార్థంలో కిక్కు వద్దు - త్యాగంలో మజా ముద్దు వ్యక్తుల విజయాలకన్న సామాజిక జయమెమిన్న” అను ఆదర్శం కోసం అహరహమూ శ్రమిస్తున్న ...
Read Moreసహర్షంగా స్వాగతిస్తాం! అహోరాత్రులు శ్రమిస్తున్న – మహోద్యమమై క్రమిస్తున్న వీధులూడ్చి డ్రైను నడిపీ వెన్ను దన్నై నిలుస్తున్న ఊరి పరువును నిలుపుతున్న ఉత్తమోత్తమ కార్యకర్తల ...
Read Moreశ్రమ ప్రాభవ మిక్కడున్నది! స్వచ్ఛ సంస్కృతి పాదు కొలిపే శ్రమ ప్రాభవ మిక్కడున్నది అన్ని కాలుష్యాలపై ఆదర్శ సమరం జరుగుచున్నది హరిత వీధుల పూల సొగసుల వ్యాప్తి నిత్యం సాగుచున్నది అందుకే ఇది...
Read Moreవింతగొలిపే సన్నివేశం! సమాజంలో గొప్ప వెజ్జులు, ప్రబోధాత్మక పనుల ఒజ్జలు డెబ్బదెనుబది ఏళ్ల పెద్దలు, గడపదాటిన గృహిణులిందరు ఊరికోసం వచ్చి ఇంతగ శ్రమించే సుమనోజ్ఞ, దృశ్యం ఎంతచూసిన తనివి తీరని వింతగొలిపే సన్నివేశం!...
Read Moreఈ సుందర స్వచ్ఛ – ఉద్యమం... ఒక సుందర స్వచ్ఛ ఉద్యమం - ఒనగూర్చిన ఫలితాలెన్నో సామూహిక శ్రమదానంతో - సమకూడిన మేలదేమిటో... ॥ఒక॥...
Read Moreపదే పదే తలవంచి కోపిష్ణుని శాంతునిగా- గర్విష్టుని వినయునిగా- బిడియస్తుని రోడ్లు ఊడ్చు వీరునిగా -బాధ్యునిగా మార్చి వేయ జాలినట్టి మహనీయ స్వచ్చోద్యమ తాత్త్వికతకు పదే పదే తలవంచి నమస్కరింతు!...
Read Moreవినుతించిరొ – గణుతించిరొ ఎందరు సందర్శించిరొ – వినుతించిరి – గణుతించిరొ తమ గ్రామాల్లో సైతం శ్రమదానం మొదలెట్టిరొ అందు సగం మందైనా అది కొనసాగించిన చాలును...
Read Moreసమాజమే ఆలయమని అలనాడెవరో చెప్పిరి ‘సమాజమే ఆలయమని’ అలమటించు ప్రజలే తన అధి దేవతలని కూడా ‘సంఘమే శరణ్యమనుచు’ శాక్యమునే చెప్పెను గద! ...
Read More