13.01.2024....           13-Jan-2025

 స్వచ్ఛ సుందరోద్యమమా!

వచ్చువారినే కలుపుక, రాని వారిపై అలగక

సహన గుణం ప్రదర్శించి, అహంకారమును జయించి

పదేళ్లుగా ఊరి కొరకు పాటుబడిన - సాధించిన

స్వచ్ఛ సుందరోద్యమమా! సాష్టాంగ ప్రణామములు!