27.02.2025 ....           27-Feb-2025

      తెగడ్తలను – పొగడ్తలను

ఒక సత్యాన్వేషణమిది, ఊరిజనుల స్వస్తతకై

క్షేత్రస్థాయి కష్టములివి, తెగడ్తలను - పొగడ్తలను

సమానముగ పరిగణించి సాగుచున్న పయనం ఇది,

కాల కఠిన పరీక్షలను కాచుకొన్న ఉద్యమమిది!