21.09.2025 ....           21-Sep-2025

     ప్రశ్నల పరంపర – 17

 స్వచ్ఛ - సుందర రూపశిల్పులు డాక్టరమ్మను, డాక్టరయ్యను

అడగడానికి సాహసించా –“అయ్యా! మీ కష్టార్జితాలను,

శ్రమను, మేధను ఊరి కోసం సమర్పిస్తారెందుకి”ట్లని!

“ఇదొక బాధ్యత – ఇదొక తృప్తీ” - ఇదే వారల సమాధానం!