18.11.2025 ....           18-Nov-2025

   చల్లపల్లిలో మినహా! – 12

ఉత్సాహంలో నిలకడఆవేశంలో అణకువ,

ఆలోచన నాచరణగ అనువదించు ఓర్పు - నేర్పు,

పడి లేచే మంచి గుణంపట్టుదలగ శ్రమించడం..

చల్లపల్లిలో మినహా ఇవన్ని మీరు చూడలేరు!