29.11.2025 ....           29-Nov-2025

       గొప్ప గ్రామం – స్వర్గ ధామం – 2

కలిసి కదిలితె జనసమూహం, తొలగితే చెత్తా - చెదారం

కనువిందు చేస్తే పచ్చదనములు, శుభ్రపడితే జనుల మనసులు

ఐకమత్యం కుదురుకొంటే, సదవగాహన పెరుగుతుంటే....

అదే మరి ఒక గొప్ప గ్రామం - కాగలదు అది స్వర్గధామం!