16.12.2025....           16-Dec-2025

 

               చేయి కలుపండీ ఇకనైనా!

సాధారణ మానవుల నొ – చడువులంతగా లేవనో

చెత్త పనులుమట్టి పనులు చేయు రోజు కూలీలనొ

పొరపడ వద్దండి! అదొక అపూర్వ శ్రమోద్యమంబని

 

తెలుసుకొనుడు – వచ్చి చేయి కలుపండీ ఇకనైనా!