19.01.2026....           19-Jan-2026

   వణుకు పుట్ట వలసిందే !

వక్కలగడ్డ రామ కృష్ణ వచ్చాడంటే చాలును

వీధిలో కాలుష్యాలకుపిచ్చి కంపకలుపులకూ

వణుకు పుట్ట వలసిందే ! బరువగు పనులున్న చోట

ఆతడు ప్రత్యక్షమగును – ఆ పనులను చక్కబెట్టు!