24.01.2026....           24-Jan-2026

 ఆమె డాక్టర – గ్రామ సేవిక?

తనదు సున్నిత వ్రేళ్లే కత్తెర దాల్చి శస్త్రచికిత్స చేయును,

కరకు కత్తులు పట్టికలుపులు కోయు చుండునుప్రోగు చేయును,

అవసరానికి ట్రాక్ట రెక్కి ఆమె పదములె చెత్త త్రొక్కును

ఆమె డాక్టర – గ్రామ సేవికఅర్థమైతే నాకు తెలుపుడు !