29.01.2026....           29-Jan-2026

    స్వస్తతలను సాధిస్తూ...

కసవులూడ్చి, మురుగు తోడి, కాలుష్యము నరికట్టి,

చెట్లను విరివిగ పెంచి, చల్లదనం రక్షింస్తూ

జనాహ్లాదమును పెంచే - స్వస్తతలను సాధిస్తూ

ఊరిని రక్షించు విధము వారికి బాగుగ తెలిసెను.