09.04.2021....           09-Apr-2021

 ఏక వ్యక్తి సైన్యాలివి!

కృష చంద్ర బిస్వాలులు – దశరధ మాంఝీ యోధులు

ఒంగోలు ‘భూమి’ తేజస్విని – కొట్టాయం రాజప్పన్ లు

‘ఏక వ్యక్తి సైన్యాలగు’ ఇంత మంది స్ఫూర్తి పొంది

వర్ధిల్లిన చల్లపల్లి స్వచ్చోద్యమ మొకటున్నది!