09.09.2021....           09-Sep-2021

            గ్రామ భవితల శాస్త నీవే!

 

ఎవరి సొంతం కాదు సోదర! ఈ సుదీర్ఘ శ్రమ విరాళం

ఎవరి మేలుకొ  కాదు కాదుర – ఈ మహోన్నత సంవిధానం

అనుసరిస్తే – ఆదరిస్తే స్వచ్చ – సుందర అడుగు జాడలు!

కర్తనీవే – భోక్త నీవే! గ్రామ భవితల శాస్త నీవే!