22.12.2021....           22-Dec-2021

      సమర్పిస్తున్నాం ప్రణామం – 67

లో కోత్తర సేవలనుచు బాకాలూదను గానీ –

ఇదే అంతిమ విజయమనుచు వదరుట సరిగాదు గాని –

“సామాజిక - సామూహిక సదాచరణ కుదాహరణ”

గా నిలిపిన స్వచ్చోద్యమ కర్తకె తొలి ప్రణామం!