03.01.2022....           03-Jan-2022

             అదొక గట్టు – ఇదొక ఒడ్డు!

విచిత్రములగు కీర్తి కాంక్షలు - వినశ్వరమగు ఎండమావులు –

అవసరాలకు మించి సంపద - అలవి కాని దురహంకారం

వీటి కన్నా పూర్తి భిన్నం – స్వచ్ఛ సైనిక శ్రమ విరాళం

అనుసరిస్తే – ఆదరిస్తే - అదే భవితకు వర ప్రసాదం!