13.01.2022....           13-Jan-2022

          అపభ్రంశమ ? అనాచారమ?

కళ్లెదుటె దిన దినం జరిగే కార్యకర్తల శ్రమ విరాళం-

ఆహో రాత్రుల స్వార్థ త్యాగం – ఆదేమైనా అనైతికమా?

అనాచారమ-అపభ్రంశమ – ఆటవికమా- దేశ ద్రోహమ?

అనుసరింపవు – ఆదరింపవు స్వచ్చ సంస్కృతి సంప్రదాయం!