17.02.2022....           17-Feb-2022

              వలదిప్పుడు.

బాధ్యతలను మోయువాడు నాయకుడే కానప్పుడు

సమాజ ఋణం తీర్చువాడు మార్గదర్శి కానప్పుడు –

ఉద్యమాల పేరు చెప్పి, ఉన్నత మహదాశయాల

మాటున - మాటలు చెప్పే మహనీయులు వలదిప్పుడు!