16.04.2022....           16-Apr-2022

            ప్రతి ఊరొక ప్రతిబింబం

సాహసాలు చేయగలుగు స్వచ్చ వీరులున్న చాలు –

పొరుగు వారి మేలు కోరు బుద్ధి కాస్త ఉన్న చాలు –

ఐక్య రాగ మాలపించు అంతరంగ మున్న మేలు –

ప్రతి ఊరొక చల్లపల్లి ప్రతిబింబం కాకపోదు!