18.04.2022....           18-Apr-2022

 గ్రామ చరితను మార్చగలిగిన - రాజనాల్ పండించ జాలిన –

కాలమున కెదురొడ్డి నిలిచిన - క్రమం తప్పక నిలిచి - గెలిచిన –

దేశమున మార్మ్రోగి పోయిన – దివ్య సందేశములు పంచిన –

చల్లపల్లి స్వచ్చ -  సుందర సైనికులకిదె తొలి ప్రణామం!