08.07.2022....           08-Jul-2022

 స్వాతంత్రం, సౌజన్యం, శ్రమజీవన సౌందర్యం,

స్వాధీనత, సౌభ్రాతృత, సంతృప్తీ, త్యాగ గుణం

అంగట్లో దొరుకు సరుకు లనుకొనుటే దౌర్భాగ్యం

కష్టార్జిత సంపదలని గమనించుటే సౌభాగ్యం!