18.09.2022....           18-Sep-2022

   కావిస్తాం ప్రణామాలు – 166 

ఏ కాలంలో గానీ – ఏ దేశంలో గానీ

ఎవరొ ఉద్ధరించాలని ఎదురు చూడకుండ – స్వయం

శక్తి నె నమ్ముచు ముందుకు సాగు బాధ్యులున్న చాలు-

ఆ చొరవ కె – చేతన కే అందిస్తాం ప్రణామం!