12.10.2022....           12-Oct-2022

           అందరికీ బొట్టుపెట్టి

‘నాకెందుకు’ అనుకొంటే స్వాతంత్ర్యం దక్కేదా?

‘మనకెందుకు’ అనుకొనడం మంచి వాళ్ల లక్షణమా?

ఊరు బాగుపడు పనులకు పూనిక అవివేకమా?

అందరికీ బొట్టుపెట్టి ఆహ్వానం అవసరమా?