02.01.2024....           02-Jan-2024

          అందరికీ సాధ్యపడదు!

అపహాస్యములెదురౌతవి, అవహేళన వినిపిస్తది

సహకారము తరుగౌతది, స్వార్ధము బుసకొడుతుంటది!

ప్రశాంతముగ ఊరి కొరకు దశాబ్దముగ అంకితులై

అనుకొన్నవి సాధించుట అందరికీ సాధ్యపడదు!