25.01.2024 ....           25-Jan-2024

     చిరునామా ఏదంటే

స్వచ్ఛ - శుభ్ర సొగసులకూ, పచ్చదనం పరవళ్లకు,

సామాజిక చేతనకూ, ఒక విశాల భావనకూ,

శ్రమదానం విభవానికి, సాటిలేని త్యాగానికి

చిరునామా ఏదంటే - స్వచ్ఛ చల్లపల్లంతే!