09.05.2024 ....           09-May-2024

    అంకితులు మన చల్లపల్లికి – 87

ఒంటరి జీవితం నుండి, వృద్ధ్యాప్యం వెతల నుండి

ఒక సత్వర హఠాద్విముక్తి కంఠంనేని అదృష్టం!

ఆతని సహృదయాన్నీ, ఆతని దాతృత్వాన్నీ

కోల్పోయిన చల్లపల్లి - పాగోలుది దురదృష్టం!