10.09.2024....           10-Sep-2024

 ఇది కేవల స్వయంకృతం

ఇది శత్రువు చెరుపు కాదు – గత జన్మల ఖర్మకాదు –

విదేశాల కుట్ర లేదు - పులుల మీద పుట్రకాదు –

ఇది కేవల స్వయంకృతం - దీన్నాపుట సులభతరం

చల్లపల్లి స్వచ్చోద్యమ మిందుకొక ఉదాహరణం!