06.05.2023....           06-May-2023

     స్వచ్చోద్యమ ప్రయత్నం!

ఒద్దికగా – పద్ధతిగా - పూదోటల ఉద్ధృతిగా

దోమ – ఈగ - మురుగు కంపుతో నిండని గ్రామంగా

కులమతాల కుళ్లు లేని గొప్ప సమాజంగా ఈ

చల్లపల్లి నెట్లైనా సరిదిద్దాలనే గదా!