21.06.2023....           21-Jun-2023

       అసలు ఫలితమేముండును?

“సాహిత్యం ప్రవర్తనను చక్కదిద్ద గలదేమో

సంగీతం వంటి కళ ప్రశాంతత నిస్తుందేమో

సామాజిక సామూహిక శ్రమదానం పరిధి వేఱు”

అని తెలిసీ పనికి దిగక అసలు ఫలితమేముండును?