28.08.2023....           28-Aug-2023

  “ఆలస్యమ్ – అమృతమ్ – విషమ్”

ఆలోలములలోచన - లాకర్షణ చెడు వైపుకు

సామూహిక బాధ్యతలకు సాహసించు వారి కొరకు

మన వంతుగ సహకారం మాత్రం కొరవడెనెందుకు?

“ఆలస్యమ్ – అమృతమ్ – విషమ్” అని పెద్దలు అని రెండుకు?